EMRS JOBS RESULT LINK – 10,391 ఏకలవ్య ఉద్యోగ ఫలితాల లింక్

BIKKI NEWS (JAN. 22) : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో వివిధ కేటగిరీలలో 10391 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను (EMRS JOBS RESULT LINK) విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

పిజిటి, టిజిటి, హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ వంటి బోధన బోధనేతర సిబ్బంది పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ మాసంలో నిర్వహించిన విషయం తెలిసిందే.

EMRS EKALVAYA MODEL SCHOOL JOBS EXAM RESULTS LINK