EMRS JOBS : 4,062 ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (ఆగస్టు – 02) : దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో (EMRS) భర్తీ చేయనున్న 4,062 ఉద్యోగాల దరఖాస్తు గడువును ఆగస్టు 18 వరకు పొడిగిస్తూ నిర్ణయం (ekalavya model school jobs application date extended upto 28th august) తీసుకోవడం జరిగింది.

తొలుత జూలై 31తో గడువు ముగియగా.. తాజాగా గడువు పొడిగిస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నిర్ణయం తీసుకుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 303 ప్రిన్సిపాల్, 2,266 పీజీటీ, 361 అకౌంటెంట్, 759 జేఎస్ఏ, 373 ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

వెబ్సైట్: https://emrs.tribal.gov.in/