HEALTH TRUST – ఉద్యోగుల భాగస్వామ్యంతో ఎంప్లాయిస్ హెల్త్ ట్రస్ట్

BIKKI NEWS (JUNE 05) : EMPLOYEES HEALTH TRUST. తెలంగాణ క్యాబినెట్ ఉద్యోగుల హెల్త్ కార్డు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భాగస్వామ్యంతో ఎంప్లాయిస్ హెల్త్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

EMPLOYEES HEALTH TRUST

దీనికోసం ఉద్యోగులు మరియు ప్రభుత్వం సమానంగా నెలకు కనీసం 500/- రూపాయల చొప్పున చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ఈ ఎంప్లాయిస్ హెల్త్ ట్రస్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా‌, ఉద్యోగ నాయకులు సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు.

ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు ఈ ట్రస్టు ద్వారా చికిత్స అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో ఉద్యోగుల కోరికను నెరవేర్చినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు