INDvsBAN : ఫైనల్ చేరిన భారత ఎమర్జింగ్ జట్టు

హైదరాబాద్ (జూలై -21) : ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో ACC EMERGING TEAMS ASIA CUP 2023) భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో.భారత్ 51 రన్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్ కి చేరింది. ఫైనల్లో పాకిస్థాన్ తో భారత్ (INDvsPAK) తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బంగ్లాదేశ్ 160 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో నిశాంత్ 5, వికెట్లు తీశాడు.