400% DIVIDEND ప్రకటించిన కంపెనీ

BIKKI NEWS (NOV. 08) : EMAMI COMPANY OFFERS 400% DIVIDEND. ఇమామి కంపెనీ సెప్టెంబర్ 2024 మాసానికి సంబంధించి ₹ 1 ముఖ విలువ గల షేర్ పై ₹ 4 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.

FMCG సంస్థ అయినా EMAMI సెప్టెంబర్ త్రైమాసికంలో 17.2% లాభాన్ని ఆర్జించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు