ELECTRIC METER – PHONE NUMBER LINK

BIKKI NEWS (FEB. 02) : విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ మీటర్లకు ఫోన్ నెంబర్లు లింక్ చేసుకోవాలని విద్యుత్ శాఖ (ELECTRIC METER – PHONE NUMBER LINK) ఈరోజు ప్రకటన విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యుత్ మీటర్ కు మీ ఫోన్ నెంబర్ ను లింక్ చేసుకోవచ్చు.

మీటర్ రీడింగ్ వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తితో ఫోన్ నెంబర్ లింక్ చేసుకోనే అవకాశం కలదు.

ఫోన్ నెంబర్ ను విద్యుత్ మీటర్ కు లింక్ చేయడం ద్వారా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ముందస్తు మెసేజ్ లు వస్తాయని, విద్యుత్ బిల్లు ఫోనుకు వస్తుందని, అలాగే బిల్లు చెల్లించినప్పుడు సంబంధిత మెసేజ్ ఫోన్ కు వస్తుందని తెలిపింది.

ELECTRIC METER – PHONE NUMBER LINK