EKALAVYA JOBS : 10,391 ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న గడువు

హైదరాబాద్ (ఆగస్టు – 18) : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS RECRUITMENT 2023) పాఠశాలలో ఖాళీగా ఉన్న 10,391 ఉద్యోగ నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది. కావునా అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా టీజీటీ (5,660), వార్డెన్ (669), ప్రిన్సిపాల్ (303), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT 2, 266), అకౌంటెంట్ (361), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) (759), ల్యాబ్ అటెండెంట్ (373) పోస్టులను భర్తీ కోసం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) సంస్థ EMRS STAFF SELECTON EXAM 2023కు (ESSE – 2023) భర్తీ చేయనుంది.

◆ వెబ్సైట్ : https://emrs.tribal.gov.in/show_content.php?lang=1&level=1&ls_id=217&lid=148