Eid – ul – Adha : రేపు బక్రీద్ సెలవు

హైదరాబాద్ (జూన్ – 28) : బక్రీద్ (Eid – ul – Adha) పర్వదినం సందర్భంగా జూన్ 29న సెలవు దినం. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.

ముస్లింల ప్రధాన పండుగలలో బక్రీద్ (Eid ul Adha) ఒకటి. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.