హైదరాబాద్ (మే – 30) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పైన్ ఆర్ట్స్ స్కూల్ – ఎదులాబాద్ (మల్కాజిగిరి) లో 2023- 24 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి (పైన్ ఆర్ట్స్ కోచింగ్) ప్రవేశ పరీక్ష హల్ టికెట్లు (TSWRIES FINE ARTS SCHOOL HALL TICKETS) అందుబాటులో కలవు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జూన్ – 04 వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థి దరఖాస్తు సమయంలో ఇవ్వబడిన ఫోన్ నంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.