Home > JOBS > APPRENTICESHIP > ECIL – 437 అప్రెంటీస్ ఖాళీలు

ECIL – 437 అప్రెంటీస్ ఖాళీలు

BIKKI NEWS (SEP. 16) : ECIL 437 TRADE APPRENTICE VACANCIES. హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 437 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.

ECIL 437 TRADE APPRENTICE VACANCIES

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 29 – 2024 వరకు

దృవ పత్రాల పరిశీలన : అక్టోబర్ 7 – 9 వరకు

ప్రవేశానికి గడువు తేదీ : అక్టోబర్ 30 – 2024 వరకు

శిక్షణ ప్రారంభం :నవంబర్ 01 – 2024 నుంచి

అర్హతలు : సంబంధించిన ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత

ఖాళీల వివరాలు:

మొత్తం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 437

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162
ఎలక్ట్రిషియన్- 70- 70
మెకానిక్ (ఆర్ అండ్ ఏసీ) – 17
టర్నర్- 17
మెషినిస్ట్ – 17
మెషినిస్ట్(గ్రైండర్) – 13
సీఓపీఏ – 45
వెల్డర్ – 22
పెయింటర్ – 4

వయోపరిమితి : అక్టోబర్ 31 – 2024 నాటికి 18 – 25 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

శిక్షణ కాలం : ఒక్క సంవత్సరం

ఎంపిక విధానం : ఐటీఐ మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా

దరఖాస్తు పరిశీలన చిరునామా :
ECIL
కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్మెంట్ సెంటర్
నలంద కాంప్లెక్స్
TIFR ROAD
ECIL – Hyderabad

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://www.ecil.co.in/jobs.html

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు