BIKKI NEWS (FEB. 04) : EAPCET 2025 NOTIFICATION. తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బీటెక్, బి ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి పలు కోర్సులను ప్రవేశాలు కల్పిస్తారు.
EAPCET 2025 NOTIFICATION.
నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 20
దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి 25
దరఖాస్తు గడువు ఏప్రిల్ 4
ఎఫ్ సెట్ 2025 పరీక్ష తేదీ : ఎప్రిల్ 29, 30 (అగ్రికల్చర్), మే 2 – 5 (ఇంజనీరింగ్)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్