EAMCET, JEE, NEET : వీడియో తరగతులు

BIKKI NEWS : ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సులభ పద్ధతిలో తరగతులు వినడానికి ఉచితంగా పూర్తి సిలబస్ తో వీడియో తరగతులను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉచిత ఎంసెట్ తరగతులు నిర్వహణ ప్రారంభమైన నేపథ్యంలో… విద్యార్థులకు మరింత క్షుణ్ణంగా సన్నద్ధం అవడానికి అనుభవజ్ఞులతో కూడిన అన్ని సబ్జెక్టుద వీడియో తరగతులు… కింద ఇవ్వబడ్డాయి..

రసాయన శాస్త్రం

భౌతిక శాస్త్రం

మ్యాథ్స్ – I

మ్యాథ్స్ – II

వృక్ష శాస్త్రం

జంతు శాస్త్రం