హైదరాబాద్ (డిసెంబర్ – 16) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSPSC ద్వారా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ అర్హతలు : ఫార్మా డీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, మైక్రబయాలజీ, క్లినికల్ ఫార్మాలాజీ లతో బ్యాచిలర్ డిగ్రీ
◆ వయోపరిమితి : 18 – 44 (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు ప్రారంభం : డిసెంబర్ – 16 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 05 – 2022
◆ దరఖాస్తు ఫీజు : 200/- + 120/-
◆ పరీక్ష విధానం : పేపర్ – 1 (జనరల్ స్టడీస్ – 150 మార్కులకు) & పేపర్ – 2 (సంబంధించిన సబ్జెక్టు – 300 మార్కులకు)
◆ వేతన స్కేల్ : 51,320/- – 1,27,310/-
◆ పూర్తి నోటిఫికేషన్ : PDF DOWNLOAD & SYLLABUS
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/