హైదరాబాద్ (జూన్ – 18) : బీఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2023 -24 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లోమా, సర్టిఫికెట్ ప్రొగ్రామ్ కోర్సుల్లో అడ్మిషన్ల (braou open university admissions) కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
◆ దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా
◆ కోర్సులు : B.A., BSc, B.Com,. B.Li Sc,. M.A. MSc, MCom, MSc, B.Li Sc, DIPLOMA, CERTIFICATE COURSES
◆ అర్హతలు : డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్ తత్సమానమైన కోర్స్ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
పీజీ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
MBA కు బ్యాచిలర్ డిగ్రీ తో పాటు, TS ICET ర్యాంక్ సాదించి ఉండాలి
◆ దరఖాస్తు గడువు : జూన్ 14 నుంచి జూలై 31 వరకు