తెలంగాణ పోలీసు పరీక్ష OMR SHEETS కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 21) : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను TSPLRB బోర్డు విడుదల చేసింది.

అదేవిధంగా అభ్యర్థుల OMR SHEETS ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అభ్యర్దులు మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా తమ OMR SHEET ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

P.C. RESULT AVAILABLE

S.I. RESULT AVAILABLE

DOWNLOAD OMR SHEET HERE

Follow Us @