ఇంటర్ హల్ టిక్కెట్లు విడుదల – డౌన్లోడ్ చేసుకోండి

అక్టోబర్ 25 నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇక్కడ హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి (జనరల్ & వొకేషనల్)

బ్రిడ్జి కోర్స్ హల్ టిక్కెట్లు కోసం క్లిక్ చేయండి

  • పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
  • తర్వాత విద్యార్థులు తమ పుట్టిన తేదీని తేదీ/ నెల/ సంవత్సరం క్రమంలో ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు.
  • డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో మీ వివరాలు ఏమైనా తప్పులు ఉంటే మీ కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించి, తప్పులను సరిదిద్దించుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.
  • అలాగే ప్రింట్ తీసుకున్న హాల్ టికెట్ మీద మీ కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే నేరుగా పరీక్షలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది