DOST 2023 : నేడు దోస్త్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు

హైదరాబాద్ (ఆగస్టు 17): తెలంగాణ డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST SPECIAL PHASE SEAT ALLOTMENT 2023) ప్రత్యేక విడత సీట్లను ఈరోజు కేటాయిస్తారు.

ఈ విడతలో 8వేలకు పైగా విద్యార్థులు వెల్ఆప్షన్లు ఎంచుకొన్నారు. సీట్లు పొందిన వారు ఆగస్టు 21లోగా ఆన్లైన్ & కళాశాలలో రిపోర్ట్ చేయాలి.