BIKKI NEWS (JUNE 29) : DOST 3rd PHASE SEATS ALLOTMENT. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి దోస్త్ మూడవ విడత సీట్ల కేటాయింపు పూర్తయింది.
DOST 3rd PHASE SEATS ALLOTMENT.
77 వేల మంది విద్యార్థులకు మూడవ విడతలో సీట్లు కేటాయించారు.
ప్రస్తుతం సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30వ తేదీ లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
మొదటి, రెండవ విడతలలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30 వరకు కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. మూడవ విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 1వ తేదీ లోపు కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జూన్ 30 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్