BIKKI NEWS (JUNE 20) : DOST 2025 third phase registration date extended. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ మూడవ దశ రిజిస్ట్రేషన్ గడువును పెంచారు.
DOST 2025 third phase registration date extended.
విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ ల విజ్ఞప్తి మేరకు జూన్ 25 వరకు రిజిస్ట్రేషన్ గడుపు పొడిగించారు.
మూడో దశలో సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను జూన్ 28వ తేదీన విడుదల చేస్తామని కన్వీనర్ ఒక ప్రకటన విడుదల చేశారు
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://dost.cgg.gov.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్