DOST 2025 – నేడు సీట్ల కేటాయింపు

BIKKI NEWS (MAY 29) : DOST 2025 SEAT ALLOTMENT. దోస్త్ 2025 మొదటి దశ సీట్ల కేటాయింపు చేశారు.

విద్యార్థులు లాగిన్ కావడం ద్వారా పొందిన సీటు వివరాలు తెలుసుకోవచ్చు.

DOST 2025 SEAT ALLOTMENT

మొదటి దశలు సీట్లు పొందిన అభ్యర్థులు మే 30 నుండి జూన్ 6 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది.

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లో సేటు కన్ఫామ్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలో జూన్ 24 నుండి 28వ తేదీ మధ్యాహ్నం రిపోర్టు చేయవలసి ఉంటుంది

జూన్ 30 నుండి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి

వెబ్సైట్ : https://dost.cgg.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు