Home > EDUCATION > DOST > DOST 2025 NOTIFICATION – డిగ్రీ ఆడ్మిషన్ల దోస్త్ నోటిఫికేషన్ విడుదల

DOST 2025 NOTIFICATION – డిగ్రీ ఆడ్మిషన్ల దోస్త్ నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (MAY 02) : DOST 2025 NOTIFICATION RELEASED. తెలంగాణ రాష్ట్రంలో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకై దోస్త్ నోటిఫికేషన్ 2025 ను విడుదల చేశారు.

DOST 2025 NOTIFICATION RELEASED.

తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, జేఎన్టీయూ, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కొరకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఏ, బీ వోకేషనల్, డీహెచ్ఎంసీటీ, డిప్లొమా – డీ ఫార్మాసీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులలో ఆడ్మిషన్లు కల్పిస్తారు.

దరఖాస్తు ఫీజు : ఫస్ట్ ఫేజ్ కు 200/- , రెండు,. మూడో ఫేజ్ లకు 400/-

తరగతులు ప్రారంభం : జూన్ – 30 – 2025 నుంచి

DOST 2025 SCHEDULE

FIRST PHASE

దరఖాస్తు స్వీకరణ – మే – 03 నుంచి 21 వరకు

వెబ్ ఆప్షన్లు : మే – 10 – 22 వరకు

సీట్లు కేటాయింపు : మే – 29 న

SECOND PHASE

దరఖాస్తు స్వీకరణ – మే – 30 నుంచి జూన్ 08 వరకు

వెబ్ ఆప్షన్లు : మే – 30 – జూన్ 9 వరకు

సీట్లు కేటాయింపు : జూన్ – 13 న

THIRD PHASE

దరఖాస్తు స్వీకరణ – జూన్ 13 నుంచి 19 వరకు

వెబ్ ఆప్షన్లు : జూన్ – 13 – 19 వరకు

సీట్లు కేటాయింపు : జూన్ – 23 న

వెబ్సైట్ : https://dost.cgg.gov.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు