DOST 2025 – నేడే డిగ్రీ అడ్మిషన్ల దోస్త్ నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (MAY 02) : DOST 2025 NOTIFICATION. తెలంగాణ డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కొరకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ 2025 ను ఈరోజు ఉన్నత విద్యా శాఖ మధ్యాహ్నం విడుదల చేయనుంది.

DOST 2025 NOTIFICATION.

దోస్త్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్ లో అడ్మిషన్లు పొందవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమకు నచ్చిన డిగ్రీ కళాశాలలను ఆన్లైన్ లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

దోస్త్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://dost.cgg.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు