DOST 2025 – నేటితో ముగుస్తున్న దోస్త్ మొదటి దశ రిజిస్ట్రేషన్

BIKKI NEWS (MAY 21) : DOST 2025 FIRST PHASE APPLICATION DATE. తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల మొదటి దశ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. వెబ్ ఆప్షన్ల గడవు రేపటితో (మే 22) ముగియనుంది.

DOST 2025 FIRST PHASE APPLICATION DATE

కావున విద్యార్థులు వెంటనే కింద ఇవ్వబడిన లింకు ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకుని‌, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

విద్యార్థులకు సీట్లను మే 29వ తేదీన కేటాయించనున్నారు.

తదనంతరం కళాశాలలో సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి గడువు మే 30 నుండి జూన్ 6వ తేదీ వరకు కలదు.

జూన్ 30 నుండి డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

DOST 2025 APPLICATION LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు