DOST 2023 : మూడో దశ సీట్లు కేటాయింపు

హైదరాబాద్ (జూలై – 20) : DOST 2023 3rd PHASE SEAT ALLOTMENT మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపును ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలలో ఈ దశలో 72,949 మంది విద్యార్థులు సీట్లు పొందారు.

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు కళాశాలలో సీసీఓటీపీని సమర్పించి సీట్లను ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు.