హైదరాబాద్ (సెప్టెంబర్ – 08 ) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) మూడో విడత స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నెల 9న చేయాల్సి ఉండగా గణేశ్ నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు.
పీహెచ్, ఎన్సీసీ, క్యాప్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను12న చేయించుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీని మిట్టల్ తెలిపారు.
Follow Us @