GUEST JOBS : జిల్లాల వారీగా జూనియర్ “గెస్ట్” ఉద్యోగ ప్రకటనలు

హైదరాబాద్ (జూలై – 20) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,654 టీచింగ్ ఉద్యోగాలను 2023 – 24 విద్యా సంవత్సరానికి గెస్ట్ అధ్యాపకుల చేత భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించవలసిందిగా జిల్లా ఇంటర్ విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పీజీ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేయమంది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలను తెలుపుతూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. జులై – 24 సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో ప్రత్యక్షంగా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయటానికి అవకాశం కలదు.

జూలై 28న ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయనున్నారు. ఆగస్టు 1వ తారీఖున సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయవలసి ఉంటుంది.

GUEST FACULTY APPLICATION FORM

జిల్లాల వారి ప్రకటన వివరాలను చూద్దాం…

S.No.జిల్లాప్రకటన
1ఆదిలాబాద్CLICK
2పెద్దపల్లిCLICK
3సిరిసిల్లCLICK
4జనగామCLICK
5గద్వాలCLICK
6వనపర్తిCLICK
7కొత్తగూడెంCLICK
8సిద్దిపేటCLICK
9కామారెడ్డిCLICK
10నిజామాబాద్CLICK
11మేడ్చల్CLICK
12హైదరాబాద్CLICK
13సంగారెడ్డిCLICK
14వికారాబాద్CLICK
15సూర్యాపేటCLICK
16నాగర్‌కర్నూల్CLICK
17ములుగుCLICK
18మెదక్CLICK
19మహబూబాబాద్CLICK
20ఆసిఫాబాద్CLICK
21వరంగల్CLICK
22ఖమ్మంCLICK
23హనుమకొండCLICK
24జగిత్యాలCLICK
25కరీంనగర్CLICK
26నల్గొండCLICK
27మంచిర్యాలCLICK
28భూపాలపల్లిCLICK
29యాదాద్రి భువనగిరిCLICK
30నిర్మల్CLICK
31నారాయణపేట్CLICK
32రంగారెడ్డిCLICK
33మహబూబ్‌నగర్CLICK