DISTANCE MBA ADMISSIONS : అంబేద్కర్ వర్శిటీ ఆహ్వానం

హైదరాబాద్ (జూలై – 03) :డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయడానికి (distance mba) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను జారీ చేసింది.

◆ కోర్సు వివరాలు :

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్)
ప్రోగ్రామ్

అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్ మినహా) ఉత్తీర్ణులై ఉండాలి.

◆ దరఖాస్తు ఫీజు: 1,500/-( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000/-)

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ :
20-08-2023.

◆ దరఖాస్తు గడువు : 30-07-2023

◆ హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 25-08-2023.

◆ ప్రవేశ పరీక్ష తేదీ: 31-08-2023.

◆ వెబ్సైట్:
https://myapplication.in/BRAOU_MBA/