తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయని మరియు అధికంగా ఉన్న ఒకేషనల్ కోర్సుల్లోని సాంక్షన్ పోస్టుల వివరాలను వెంటనే అందించాలని ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారులకు సూచించారు.
DIEO/నోడల్ అధికారులు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుండి ఈ కోర్సుల వివరాలను వెంటనే సేకరించి వీలైనంత త్వరగా అందించాలని పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ లో ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లకు శాంక్షన్ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వివరాల సేకరణ కీలకంగా మారింది.
Follow Us @