- మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు పరశురాం.
BIKKI NEWS (NOV. 29) : Disabled Employees meeting on December 1st. డిసెంబర్ 1వ తేదీన జరిగే దివ్యాంగ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు పరశురాం పిలుపునిచ్చారు.
Disabled Employees meeting on December 1st
డిసబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (DAEWA) ఆధ్వర్యంలో గాంధి భవన్ సమీపంలోని ప్రకాశ్ హాల్ లో నిర్వహించే సమావేశానికి జిల్లాలోని అన్ని క్యాడర్ల దివ్యాంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అన్ని క్యాడర్ల దివ్యాంగ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్