MSME TOOL ROOM డిప్లోమా స్పాట్ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూలై – 02) : హైదరాబాద్ బాలానగర్ లోని MSME TOOL ROOM పదో తరగతి అర్హతతో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల కు దరఖాస్తు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

జులై 5వ తారీఖు ఉదయం 9:30 నుండి 10:30 వరకు కొత్త రిజిస్ట్రేషన్ లు చేయనున్నారు. 11.00 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు రాత పరీక్ష నిర్వహించి… మూడు గంటల తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

◆ డిప్లోమా కోర్సులు :

Diploma in Tool Die & Mould making (DTDM)

Diploma in Production Engineering (DPE)

◆ సీట్ల వివరాలు : DTDM లో 12, DPE – 46 సీట్లు కలవు

అర్హత : పదవ తరగతి పాసై ఉండాలి

వయోపరిమితి : 15 – 19 సంవత్సరాల మద్య ఉండాలి

◆ డిప్లోమా కాలపరిమితి : DTDM – 4 సంవత్సరాలు, DPE – 3 సంవత్సరాలు

స్పాట్ అడ్మిషన్ తేదీ : జూలై – 05 -2023 న

చిరునామా :
MSME TOOL ROOM
HYDERABAD
BALA NAGAR
HYDERABAD –
500 037

◆ వెబ్సైట్ : citdindia.org