డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన – బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్య రంగంపై దృష్టిసారించినట్లు 2022 – 23 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా డిజిటల్‌ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు.

‘‘పీఎం విద్యలో భాగంగా 200 టీవీ ఛానళ్ల ఏర్పాటు చేయనున్నట్లు. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంపుదలకు చర్యలు తీసుకుంటామని. డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపిస్తామని పేర్కొన్నారు.

Follow Us @