Home > CURRENT AFFAIRS > DEVIS CUP 2023 : విజేత ఇటలీ

DEVIS CUP 2023 : విజేత ఇటలీ

BIKKI NEWS (నవంబర్ – 28) : టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్ షిప్ గా భావించే డేవిస్ కప్ ను ఈ ఏడాది ఇటలీ (Devis cup 2023 won by italy) గెలుచుకున్నది. ఆదివారం జానిక్ సిన్నర్ రెండో సింగిల్స్ మ్యాచ్ ను గెలవగానే ఇటలీ విజేతగా నిలిచింది. ఈ వారంలో తాను ఆడిన అయిదు మ్యాచ్ లలో ఓటమి ఎరుగని సిన్నర్, సెమీస్ సెర్బియాతో మ్యాచ్ లో టాప్ ర్యాంకర్ జొకోవిచ్ ను ఓడించి జట్టును ఫైనలు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

ఫైనల్స్ తొలి సింగిల్స్ మాటియో ఆర్నాల్డ్ 7-5, 2-6చ 6-4తో అలెక్సీ పొపిరిన్ పై గెలుపొంది శుభారంభం అందించగా, సిన్నర్ 6-3, 6-0తో అలెక్స్ డిమినార్ ను ఓడించి 5 దశాబాల తరువాత ఇటలీకి డేవిస్ కప్ అందించారు.