సిరిసిల్ల (ఆగస్టు – 03) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల కళాశాల సిరిసిల్లలో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ సైన్స్ (హానర్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (TSW DeTAT – 2002) కు నోటిఫికేషన్ వెలువడింది.
అర్హతలు : ఇంటర్మీడియట్ జనరల్ లేదా వొకేషనల్ విభాగంలో పూర్తి చేసిన వారు.
మహిళలకు మాత్రమే
మొత్తం సీట్లు : 40
ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష (జనరల్ ఎబిలిటీ – 30 మార్కులు, డిజైన్ ఎబిలిటీ – 70 మార్కులు)
దరఖాస్తు ఫీజు : 150/-
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 03 – 2022
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 24 – 2022
ప్రవేశ పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు
వెబ్సైట్ : http://kishoremamilla-001-site11.itempurl.com/start.html
Follow Us @