30, 453 ఉద్యోగాలలో శాఖలవారీగా ఖాళీలు

30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. శాఖల వారీగా ఎన్ని పోస్టులున్నాయంటే:

  • గ్రూప్-1 (TSPSC): 503,
  • పోలీసుశాఖ (TSLPRB 16,587,
  • పోలీసు శాఖ (TSPSC): 231,
  • వైద్యారోగ్యశాఖ (MHSRB): 10,028,
  • వైద్యారోగ్యశాఖ (TSPSC): 2,662,
  • వైద్యారోగ్యశాఖ (DSC): 45,
  • జైళ్లశాఖ (TSLPRB): 154,
  • జైళ్ల శాఖ (TSPSC): 31,
  • రవాణా శాఖ (TSPSC): 149,
  • రవాణాశాఖ ((TSLPRB): 63.
Follow Us @