GURUKULA JOBS : డిగ్రీ లెక్చరర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (ఎప్రిల్ – 18) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీ గా ఉన్న 793 డిగ్రీ లెక్చరర్, 39 ఫిజికల్ డైరెక్టర్, 36 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ గురుకుల సోషల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 868

తెలుగు – 55
ఇంగ్లీష్ – 69
గణితం – 62
స్టాటిస్టిక్ – 58
ఫిజిక్స్ – 46
కెమిస్ట్రీ – 69
బోటనీ – 38
జూవాలజీ – 58
కంప్యూటర్ సైన్స్ – 99
జియాలజీ – 06
బయో కెమిస్ట్రీ – 03
బయో టెక్నాలజీ – 02
హిస్టరీ – 28
ఎకానమిక్స్ – 25
కామర్స్ – 93
పొలిటికల్ సైన్స్ – 27
జర్నలిజం – 02
సైకాలజీ – 06
మైక్రో బయాలజీ – 17
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – 09
సోషియాలజీ – 07
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – 14

ఫిజికల్ డైరెక్టర్ – 39

లైబ్రెరియన్ – 36

◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 17 నుండి మే 17 సాయంత్రం 5 గంటల వరకు

దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ అర్హతలు :

డిగ్రీ లెక్చరర్ : పీజీ 55% మార్కులతో (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు సంభవించిన సబ్జెక్టులో NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

ఫిజికల్ డైరెక్టర్ : M.P.Ed., M.P.E 55% (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

లైబ్రరేయన్ : మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లో 55% మార్కులతో ఫీజీ చేసి ఉండాలి.(SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

◆ పరీక్ష విధానం :

డిగ్రీ లెక్చరర్

పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు ఫీజీ స్థాయిలో – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

ఫిజికల్ డైరెక్టర్ :

పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : ఫిజికల్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

లైబ్రేరియన్ :

పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php