క్రమబద్ధీకరణ జాబితా ఉన్నత విద్యా శాఖకు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ జాబితాను ఈ రోజు కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉన్నత విద్యా శాఖకు పంపడౌ జరిగిందని TGDCLA రాష్ట్ర అధ్యక్షుడు యమ్. వినోద్ కుమార్ తెలిపారు.

దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, రఘేత్తం రెడ్డికి, కమిషనర్ నవీన్ మిట్టల్ కు TGDCLA సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ కాంట్రాక్ట్ లెక్చరర్ ల తరపున ధన్యవాదాలు తెలిపారు.

Follow Us @