కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే ప్రకటించిన హరీశ్ రావుకి ధన్యవాదాలు – వినోద్ కుమార్

ఈ రోజు సిద్దిపేట లో జరిగిన ఉద్యోగ, అధ్యాపక ఆత్మీయ సమేళనము కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు హరీష్ రావు
తెలంగాణ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల అందరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా బేసిక్ పే అమలుచెయ్యబోతున్నామని ప్రకిటించడం పట్ల రాష్ట్ర తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ TGDCLA -900 రాష్ట్ర అధ్యక్షులు మెంగర్తి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కి, రాష్ట్ర ఆర్ధికమంత్రి శ్రీ హరీష్ రావు కి, MLC పెద్దలు పలా రాజేశ్వర్ రెడ్డికి, కూర రగోతం రెడ్డికి , కటేపల్లి జనార్దన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసారు.

Follow Us@