కాలేజియోట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కీలక ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, నాన్ టీచింగ్ సిబ్బంది మరియు టి.ఎస్.కే.సి మెంటార్స్ కళాశాలకు ప్రతిరోజు హాజరవ్వాలని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

బోధన సిబ్బంది అకాడమిక్ కాలెండర్ ప్రకారం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు

ప్రిన్సిపాళ్లు కళాశాలలో ఆన్లైన్ క్లాసులను మోనిటర్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us @