హలియాలో డిగ్రీ కళాశాల – కేసీఆర్

నల్గొండ జిల్లాలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. అతి త్వ‌ర‌లోనే డిగ్రీ క‌ళాశాల నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 

Follow Us@