- 5వ స్థానంలోకి భారత్. ఒకే రోజు 3 పసిడి పథకాల పంట
బర్మింగ్‌హమ్ (ఆగస్టు – 05) : బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో పురుషుల 86 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో దీపక్ పూనియా బంగారు పథకం సాధించాడు. పైనల్స్ లో పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ ఇనామ్ పై విజయం సాధించాడు. భారత్ కి ఇది 9వ బంగారు పథకం.
దీంతో భారత పథకాల సంఖ్య 24కి చేరింది. గోల్డ్ – 09, సిల్వర్ – 08, బ్రాంజ్ – 07. పథకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది.