జగిత్యాల (డిసెంబర్ – 14) : జిల్లాలో కంటి వెలుగు పథకం – 2023 లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా 5 నెలలు ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి కలెక్టరేట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవి తెలిపారు.
◆ అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్ అప్లికేషన్ లో డిప్లొమా
◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్షంగా
◆ దరఖాస్తు గడువు : డిసెంబర్ 15 మధ్యాహ్నం 2 గంటలలోపు
◆ చిరునామా : జగిత్యాల జిల్లా కార్యాలయాల సముదాయము, రూమ్ నెంబర్ 226లో సంప్రదించాలి.
Follow Us @