ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత JEE, NEET శిక్షణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు JEE, NEET వంటి జాతీయస్థాయి పరీక్షల కోసం ఉచిత ఆన్లైన్ శిక్షణను “DAKSHANA – E – CLASS ROOM” యూట్యూబ్ చానల్ ద్వారా “దక్షణ ఇండియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్” అందిస్తుంది.

అంతేకాకుండా ఒక సంవత్సరానికి స్కాలర్షిప్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. దీని కోసం JDST 2021 నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

కావున విద్యార్థులు ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకొని స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి.

అలాగే కింద ఇవ్వబడిన యూట్యూబ్ ఛానల్ లింక్ ద్వారా JEE మరియు NEET వంటి జాతీయ స్థాయి పరీక్షల కోసం అత్యుత్తమ బోధన సిబ్బంది ద్వారా చేయబడిన తరగతులను ఉపయోగించుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.

● JDST 2021 లింక్ ::
https://dakshana.org/jdst21/

● దక్షణ ఈ క్లాస్ రూం YOU TUBE LINK ::

https://youtube.com/c/DakshanaeClassroom

Follow Us@