భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన ఆన్లైన్ పేమెంట్స్ యాప్ పేరు.?

ఇండియా పోస్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను మరింత విస్తృత పరచడం కోసం భారత తపాలా శాఖ యొక్క “డాక్ పే” యాప్ ను ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ “డాక్ పే” యాప్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు, నగదు లావాదేవీలను జరగడానికి వీలు ఉంటుంది.

డాక్ పే యాప్ ప్రత్యేకత ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఎకౌంటు లేనప్పటికీ, వేరే బ్యాంకు ఎకౌంటు ఉంటే నగదు బదిలీ జరపవచ్చు.

Follow Us @