19 ఆగస్టు 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) ఏ జిల్లా దేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయిలో పంక్షనల్లి అక్షరాస్యత సాదించిన జిల్లాగా నిలిచింది.?
జ : మండ్లా (మధ్యప్రదేశ్)

2) ఆర్బీఐ ఇటీవల ఏ బ్యాంకు ను రద్దు చేసింది.?
జ : డెక్కన్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు – కర్ణాటక

3) UEFA ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్న మొదటి భారతీయ పుట్ బాలర్ గా నిలిచిన క్రీడాకారిణి ఎవరు.?
జ : మనీషా కళ్యాణ్

4) పూర్తిగా మహిళలతో నిర్వహించబడే బ్రాంచ్ ని HDFC బ్యాంకు ఎక్కడ ప్రారంభించింది.?
జ : కోజీకోడ్ (కేరళ)

5) నవజాత శిశువుల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : పలాన్ – 1000, జర్నీ ఆఫ్ ది ఫస్ట్ 1000 డేస్

6) 9వ ఇండియా – థాయిలాండ్ కమీషన్ స్థాయి ద్వైపాక్షిక సమావేశాలు ఇటీవల ఎక్కడ జరిగాయి.?
జ : బ్యాంకాక్

7) సాంకేతిక ఆవిష్కరణలలో సహకారం కోసం ఇటీవల ఏ కంపెనీ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీతో జతకట్టింది?
జ – అదానీ ఎంటర్‌ప్రైజెస్.

8) వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యలో 100% NEPని అమలు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది?
జ – గోవా.

9) ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ‘కన్నన్ సుందరం’ని చెవాలియర్ అవార్డుతో సత్కరించింది?
జ – ఫ్రాన్స్.

10) ఇస్రో ఇటీవల దేశంలోని అతి చిన్న రాకెట్‌ను ఎక్కడ నుండి ప్రయోగించింది?
జ- ఆంధ్రప్రదేశ్.

11) ఇటీవల CSIR మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు.?
జ- నల్లతంబి కలైసెల్వి.

12) ఇటీవల భారతదేశం యొక్క 75వ గ్రాండ్‌మాస్టర్‌గా ఎవరు నిలిచారు?
జ – వి ప్రణవ్.

13) ఇటీవల ఏ దేశం తన చంద్రయాన్ మిషన్‌ను ‘దనూరి’ పేరుతో ప్రారంభించింది?
జ – దక్షిణ కొరియా

14) రాజస్థాన్‌లోని ఏ ప్రదేశంలో, ‘సాండ్ ఆర్ట్ పార్క్’ ఇటీవల తయారు చేయబడింది?
జ: పుష్కర్

Follow Us @