DAILY GK BITS IN TELUGU 5th AUGUST

DAILY GK BITS IN TELUGU 5th AUGUST

1) చెన్నై నగరంలో తొలి సిమెంట్ కర్మాగారం ఎప్పుడు నిర్మించారు.?
జ : 1908

2) నాయుడమ్మ అవార్డును ఏ రంగంలో ప్రకటిస్తారు.?
జ : శాస్త్ర సాంకేతిక రంగం

3) ఆమ్నేష్టి మానవ హక్కుల సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : లండన్

4) ప్రపంచంలో అతిపెద్ద సూర్య దేవాలయం ఏ దేశంలో ఉంది.?
జ : ఈజిప్ట్

5) అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 1

6) రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ కి లేఖ రాసిన భారత నేత ఎవరు.?
జ : మహాత్మా గాంధీ

7) అంటార్కిటికాలో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం ఏది.?
జ : అర్జెంటినా (1904)

8) అంటార్కటిలో ప్రస్తుతానికి ఎన్ని దేశాలు శాశ్వత స్థాపరాలను ఏర్పాటు చేసుకున్నాయి.?
జ : 35

9) 1940లో తొలిసారిగా అణు బాంబు ను తయారుచేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : జె. రాబర్ట్ ఓపెన్‌హీమర్

10) ప్రపంచంలో అణు విద్యుత్ వాటా 2022 నాటికి ఎంత శాతానికి పడిపోయింది.?
జ : 9.1%

11) ఏ రకమైన కణాలలో కేంద్రకం ఉండదు.?
జ : ప్రో కారియోటిక్ కణాలు

12) కణాల ‘ఆత్మహత్య సంచి’ అని ఏ కణాంగాన్ని అంటారు.?
జ : లైసోజోమ్