DAILY GK BITS IN TELUGU 3rd AUGUST
1) బెంగులా కరెంట్ అనే సముద్ర ప్రవాహం ఏ రకమైనది?
జ : శీతల ప్రవాహం
2) కురుషియో కరెంట్ అనే సమద్ర ప్రవాహం యొక్క స్థానం ఏమిటి.?
జ : పసిఫిక్ మహసముద్రం
3) అగుల్లాస్ కరెంట్ అనే సమద్ర ప్రవాహం యొక్క స్థానం ఏమిటి.?
జ : హిందూ మహసముద్రం
4) ఉద్యమి భారత స్కీమ్ దేనికి సంబంధించినది.?
జ : సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమలకు
5) FAME ఇండియా పథకం లక్ష్యం ఏమిటి.?
జ : ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడం
6) ‘భారత్’ అనే బ్రాండ్ నేమ్ ఏ కార్యక్రమానికి సంబంధించినది.?
జ : ఒక దేశం – ఒక ఎరువు
7) టెటానస్ వ్యాధి ఏ సూక్ష్మ జీవి వలన కలుగుతుంది.?
జ : క్లాస్ట్రీడియం
8) మలేరియా ను కలిగించే సూక్ష్మ జీవి పేరు ఏమిటి.?
జ : ప్లాస్మోడియం
9) ఎలిఫెంటియాసిస్ ను కలిగించే సూక్ష్మ జీవి పేరు ఏమిటి.?
జ : ఉఖరేరియా
10) కుతుబ్షాహీల కాలంలో హిందూ మరియు ముస్లిం ప్రముఖులు “కులా” మరియు “ఖబా” లతో కూడిన వస్త్రాలను ధరించేవారు వాటి అర్థం ఏమిటి?
జ : టోపీ మరియు పొడవైన కోటు
11) తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తిగా ఏది పరిగణించబడుతుంది.?
జ : యాచించడం
12) న్యాయస్థానాలకు తమ విధుల నిర్వహణలో జవాబుదారితనంగా ఉండని పదవులు ఎవి.?
జ : రాష్ట్రపతి & గవర్నర్
- ADITYA L1
- ANDHRA PRADESH
- APPSC
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023