DAILY G.K. BITS IN TELUGU 2nd AUGUST

DAILY G.K. BITS IN TELUGU 2nd AUGUST

1) ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను ఎప్పటినుండి ప్రారంభించారు.?
జ : 1973

2) భారతదేశంలో ఆదాయ పంపిణీకి సంబంధించిన గణాంకాలను ఎప్పుడు అధికారికంగా మొదటిసారి శాస్త్రీయంగా వెలువరించారు.?
జ : 1960

3) భారతదేశంలో ఏ ప్రాంతంలో హరిత విప్లవం విస్తరించకపోవడం వల్ల అక్కడ వ్యవసాయం వెనుకబడింది.?
జ : ఈశాన్య ప్రాంతం

4) రెండవ పరిపాలన సంస్కరణల సంఘం చైర్మన్ ఎవరు ఉన్నారు.?
జ : వీరప్ప మొయిలీ

5) విమానాల బ్లాక్ బాక్స్ సృష్టికర్త ఎవరు.?
జ : డెవిడ్ వారెన్

6) జాతీయ గీతాన్ని తొలిసారి ఏ భాషలో ప్రచురించారు.?
జ : బెంగాలీ

7) అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 8

8) హంటా వైరస్ దేని ద్వారా వ్యాపిస్తుంది.?
జ : ఎలుకలు

9) మూర్తి దేవి అవార్డు ఏ రంగంలో ప్రముఖులకు ఇస్తారు.?
జ : సాహిత్యం

10) భారత దేశ తొలి జలాంతర్గామి ఏది.?
జ : INS హరిహంట్

11) ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది.?
జ : జపాన్

12) పోకెట్ అని ఏ దేశ పార్లమెంటుకు పేరు.?
జ : డెన్మార్క్

Comments are closed.