DAILY G.K. BITS IN TELUGU 25th AUGUST

DAILY G.K. BITS IN TELUGU

1) భారత ప్రభుత్వ చట్టం 1919 కు మరొక పేరు ఏమిటి.?
జ : మింటో మార్లే సంస్కరణలు

2) రెండవ జైన సమ్మేళనం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది.?
జ : 512 AD

3) ఆమ్ల క్షార చర్యలలో ఉత్పన్నంగా ఏర్పడే పదార్థం ఏమిటి.?
జ : లవణం

4) భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు.?
జ : భాగం – 3

5) కృత్రిమ ఇన్సులిన్ ను ఏ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.?
జ : ఈ కోలై డీఎన్ఏ

6) గాయాలైనప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : పొటాష్ ఆలం

7) తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలోకి ఆమ్లం ప్రవేశిస్తుంది దీన్ని తటస్థీకరించడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : బేకింగ్ సోడా

8) PH స్కేలును రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : సోరెన్ సెన్

9) లంచం తీసుకునే వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నగదు కు పూసే రసాయనం ఏమిటి.?
జ : ఫినాఫ్తలిన్

10) పాలకూర, టమాటా లలో ఉండే ఆమ్లం ఏమిటి.?
జ : ఆగ్జాలిక్ ఆమ్లం

11) జాతీయ నది సంరక్షణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1995

12) సముద్రపు నీటి నుండి మంచినీటినే తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి పేరు ఏమిటి.?
జ : తిరోగమన ద్రవాభిసరణం