DAILY GK BITS IN TELUGU 8th AUGUST

DAILY GK BITS IN TELUGU 8th AUGUST

1) క్విట్ ఇండియా ఉద్యమం ఏ రోజు ప్రారంభమైంది.?
జ : ఆగస్టు 8 – 1942

2) క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు ఏమిటి?
జ : ఆగస్టు ఉద్యమం

3) వర్షపాతం సంభవించడానికి ఏ భౌతిక ప్రక్రియ కారణం.?
జ : సాంద్రీకరణ/ సంక్షేపనం

4) ఒక వాయు పదార్థం నేరుగా ఘన పదార్థంగా మారడాన్ని ఏమంటారు.?
జ : నిక్షేపణం

5) ఒక పదార్థం ఘనస్థితి నుండి నేరుగా వాయు స్థితికి మారడాన్ని ఏమంటారు.?
జ : ఉత్పతనం

6) ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ ఉత్పాదకత ఉన్న పనిలో చేరడాన్ని ఏమంటారు.?
జ : అల్ప ఉద్యోగిత

7) భారత దేశంలో ప్రచన్న నిరుద్యోగం ఏ రంగంలో ఉంది.?
జ : వ్యవసాయ సంఘం

8) భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే డిఆర్డిఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది.?
జ : 1952

9) తెలంగాణ ఆరోగ్యరంగం నీతి ఆయో లెక్కల ప్రకారం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం

10) అండమాన్ దీవులకు అతి సమీపంలో ఉన్న దేశం ఏది.?
జ : థాయిలాండ్

11) భారతదేశంలో పొడవైన తీరరేఖ ఉండే నాలుగు మొదటి రాష్ట్రాలను వరుస క్రమం ఏది?
జ : గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర

12) భారతదేశ భూభాగం లో పరివేష్టమైన దేశం ఏది?
జ : బంగ్లాదేశ్