BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU MAY 9th
DAILY GK BITS IN TELUGU MAY 9th
1) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం దేనికి సమానం.?
జ : మార్కెట్ ధరలలో నికరజాతి ఉత్పత్తి – పరోక్షపు పన్నుల + సబ్సిడీలు
2) పరమవీరచక్ర పొందిన తొలి వ్యక్తి ఎవరు?
జ : మేజర్ సోమనాథ్ శర్మ
3) వ్యాస్ సమ్మాన్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు.?
జ : సాహిత్యం
4) రామన్ మెగాసేసే అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు?
జ : వినోబాభావే
5) జాతీయ ఐక్యత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 31
6) మహాభారతానికి గల మరొక పేరు.?
జ : జయ సంహిత
7) జైన మతంలో గల రెండు శాఖల పేర్లు ఏమిటి.?
జ : శ్వేతాంబర & దిగంబర
8) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నిలిచిన మొదటి భారత మహిళ ఎవరు.?
జ : సరోజినీ నాయుడు
9) సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు.?
జ : గోపాల కృష్ణ గోఖలే
10) ‘వేదాలకు తరలిపొండి’ అని కోరిన సాంఘిక సంస్కర్త ఎవరు.?
జ : దయానంద సరస్వతి
11) స్వతంత్ర ఉద్యమంలో గాంధీ శకం అని ఏ కాలాన్ని పిలుస్తారు.?
జ : 1920 – 1947
12) తాజ్ మహల్ రూపశిల్పి ఎవరు.?
జ : ఉస్తాద్ ఖలీల్ ఈసా
13) తమిళంలో రామాయణ రచించిన కవి ఎవరు.?
జ : కంబన్
14) ఢిల్లీ సుల్తాన్ లవి ఎన్ని రాజ్య వంశాలు.?
జ : ఐదు
15) భారతదేశానికి ఏ శతాబ్దంలో పేపర్ వచ్చింది.?
జ : 12వ శతాబ్దం
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్